TeluguCinema నంది అవార్డ్

తెలుగు సినిమా ఉత్తమ నటుడు నంది అవార్డు క్విజ్

తెలుగు సినిమా ఉత్తమ నటుడు నంది అవార్డు క్విజ్ తెలుగులో. వివిధ తెలుగు నటులకు ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందించిన తెలుగు సినిమాలు గురించి క్విజ్.

ఏ సినిమా నటుడుకైనా నంది అవార్డ్ అందుకోవడం అంటే గర్వకారణం కాగలదు. నటుడులోని నటనకు నంది అవార్డు ఒక గౌరవ పురస్కారం. అటువంటి గౌరవ పురస్కారాలు సాలుకు ఒక్కసారి అందిస్తారు.

మన తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో నటులు. అందరిలో కొందరినే వరించిన నంది అవార్డులు.

అభిమాన నటుడుకు నంది అవార్డ్ వచ్చిందంటే, అభిమానులకు ఆనందమే. తెలుగు హీరోలకు అవార్డ్ వస్తే, తమకు వచ్చినట్టే అభిమానులు ఆనందిస్తారు.

అలాంటి అభిమానులను సంపాదించుకున్న తెలుగు హీరోలలో నంది అవార్డ్ అందించిన తెలుగు సినిమా – తెలుగు హీరో గురించి చిన్న క్విజ్… ఈ క్రింది ఉన్న start అనే ఆంగ్ల అక్షరాలపై క్లిక్ చేయండి.

4
Created on

నంది అవార్డు ఉత్తమ తెలుగు నటుడు క్విజ్

నంది అవార్డు ఉత్తమ తెలుగు నటుడు క్విజ్... తెలుగులో విడుదల అయిన సినిమాలలో ఉత్తమ నటుడు అవార్డు విభాగంలో నంది అందుకున్న తెలుగు హీరోల తెలుగు సినిమా క్విజ్ తెలుగులో.

1 / 15

2016 సంవత్సరానికి జూనియర్ ఎన్‌టి‌ఆర్ కు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

2 / 15

2013 సంవత్సరానికి ప్రభాస్ కు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

3 / 15

2012 సంవత్సరానికి నానికి ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

4 / 15

2008 సంవత్సరానికి రవితేజకు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

5 / 15

2003 సంవత్సరానికి మహేశ్ బాబుకు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

6 / 15

2001 సంవత్సరానికి బాలకృష్ణకు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

7 / 15

1997 సంవత్సరానికి అక్కినేని నాగార్జునకు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

8 / 15

1994 సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు కు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

9 / 15

1993 సంవత్సరంలో ఉత్తమ నటుడు అవార్డులు దక్కించుకున్న సినిమాలు?

10 / 15

1993 సంవత్సరంలో ఉత్తమ నటులు నందిని పంచుకున్న ఇద్దరు నటులు?

11 / 15

1991 సంవత్సరానికి దాసరి నారాయణరావుకు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

12 / 15

1990 సంవత్సరానికి రాజేంద్ర ప్రసాద్ కు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

13 / 15

1989 సంవత్సరానికి కమల్ హాసన్ కు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

14 / 15

1988 సంవత్సరానికి వెంకటేష్ కు ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

15 / 15

1887 సంవత్సరానికి చిరంజీవికి ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన తెలుగు సినిమా?

Your score is

The average score is 35%

0%

మూవీమాయ తెలుగు సినిమా క్విజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *