TeluguCinema తెలుగు సినిమా క్విజ్

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్ ఈ పోస్టులో దిగువన మెగా స్టార్ చిరంజీవి ఫోటో క్రింద అంగ్ల అక్షరాలో ఉన్న స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి తెలుగు క్విజ్ లో పాల్గొనవచ్చు.

తెలుగులో అగ్రకదానాయుకుడిగా స్వయం కృషితో ఎదిగిన తెలుగు మూవీ మెగాస్టార్ చిరంజీవి…

/25
0 votes, 0 avg
7
Created on

చిరంజీవి గురించి క్విజ్

Math quiz helps us to increase our knowledge

1 / 25

ఈ క్రింది సినిమాలలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా ఏది?

2 / 25

చిరంజీవి త్రిప్రాత్రాభినయం చేసిన సినిమా పేరు?

3 / 25

ఇంద్ర సినిమా కధా రచయిత ఎవరు?

4 / 25

ఠాగూర్ సినిమా దర్శకుడు ఎవరు?

5 / 25

మెగాస్టార్ చిరంజీవి నటించన తర్వాత, విడుదల అయిన మొదటి సినిమా పేరు?

6 / 25

స్వయం కృషి సినిమాలో హీరోయిన్లు?

7 / 25

ఖైదీ సినిమాలో హీరోయిన్?

8 / 25

చిరంజీవి హిందిలోను తెలుగులోను హీరోగా నటించిన ఒకే సినిమా?

9 / 25

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవికి జతగా నటించిన నటి ?

10 / 25

ఈ క్రింది సినిమాలలో ఏ సినిమాలో పవన్ కల్యాణ్ అతిధి పాత్రలో నటించాడు?

11 / 25

చిరంజీవి నేపథ్యగానం చేసిన తొలి సినిమా ఏది?

12 / 25

చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రను పోషించిన సినిమా ఏది?

13 / 25

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా నిర్మాత ఎవరు?

14 / 25

మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు?

15 / 25

మెగాస్టార్ అతిధి పాత్రలో నటించిన కన్నడ సినిమా తెలుగులో ఏది?

16 / 25

ఈ క్రింది సినిమాలలో ఏ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చింది?

17 / 25

జైచిరంజీవా సినిమాలో చిరంజీవి పాత్ర పేరు?

18 / 25

స్నేహం కోసం సినిమా దర్శకుడు ఎవరు?

19 / 25

ప్రాణం ఖరీదు సినిమాలో సహనటుడు?

20 / 25

బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవితో జోడీ కట్టిన నటి ఎవరు?

21 / 25

మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పేరు?

22 / 25

అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవి పాత్ర పేరు?

23 / 25

కిరాతకుడు సినిమాలో చిరంజీవి పాత్ర పేరు?

24 / 25

అన్నయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర పేరు?

25 / 25

ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి పాత్ర పేరు?

Your score is

0%

Please rate this quiz

ఎందరో స్టార్స్ వస్తారు కానీ మెగాస్టార్ ఒక్కరే… చిరంజీవి సినిమా అంటే యాక్షన్, లవ్, సెంటిమెంట్, మోరల్ అన్ని కలిపి ఉంటుంది.

మన తెలుగు సినిమాలో డాన్స్ ప్రధానంగా మారడానికి కారణం చిరంజీవి తెరపై చూపిన డాన్సులే ప్రధాన కారణం అంటారు.

లిటిల్ లిటిల్ స్టార్ మెగా స్టార్ అన్నట్టుగా చిన్న పాత్రలతో మొదలై మెగా స్టార్ గా అవతరించేవరకు ఆయన స్వయం కృషి ఆయనను విజేతగా నిలిపింది. ఎంతోమందికి ఆదర్శం కావడానికి మాస్టర్ గా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *