పవన్ కళ్యాణ్ మూవీస్

తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా వచ్చి అత్తారింటికి దారేది… Continue reading పవన్ కళ్యాణ్ మూవీస్

అల్లుఅర్జున్ అందరూ మెచ్చే మెగాహీరో – తెలుగురీడ్స్

మనకున్న మోస్ట్ పాపులర్ హీరోలలో అల్లు అర్జున్ అంటే అందరికి ఇష్టం, అల్లు అర్జున్ అభినయం, డాన్స్ అంటే ఎవరైనా మెచ్చుతారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన మోస్ట్ టాలెంటెడ్ మెగా హీరో మన అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ నటించిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం తెలుగురీడ్స్…చదవండి. అయితే కొత్తగా నిర్మితమవుతున్న అల్లు అర్జున్ సినిమా గురించి మొదటిగా చూసి, తర్వాత పూర్వపు చిత్రాల గురించి క్లుప్తంగా. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్… Continue reading అల్లుఅర్జున్ అందరూ మెచ్చే మెగాహీరో – తెలుగురీడ్స్

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హై స్కూల్ చదువు పూర్తిచేయని ఒక సాదారణ వ్యక్తి పోలీసులకు దొరకకుండా పోలీసు కమిషనర్ కొడుకు హత్యని ఆక్సిడెంట్ కేసుగానే క్లోజ్ అయ్యేలా చేయడం ఈ చిత్ర కధాంశం. చూస్తూ చూస్తూ ఉండే మనసు చూసే వస్తువునే తలుస్తుందట అలాగే ఎప్పుడు కేబుల్ టివి యజమానికూడా సినిమాలు చూస్తూ తెలివితేటలతో తన కుటుంబం చేసిన హత్యని ఆక్సిడెంట్ కేసుగా చూపుతాడు. కనిపించేదంతా దృశ్యంగా ఉంటే అందులో… Continue reading విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకుంటే సరదాగా సమయం గడిచిపోతుంది. మనసు విశ్రాంతి కలుగుతుంది. కొంత సమయం సినిమా హాలులో కూర్చోబెట్టి, ఆ కొంత సమయంలోనే మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఒక గంటా పదిహేను నిమిషాలపాటు నిరంతరంగా పనిచేసే మనిషి ఇంద్రియాలకు విశ్రాంతి సమయం ఇచ్చి మరల ప్రారంభిస్తారు. డ్రామా సినిమా యాక్షన్ సినిమా అయినా భక్తీ చిత్రం అయినా కుటుంబ కధా చిత్రం… Continue reading చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు

పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్

మొబైల్లో కానీ మరేదైనా ఇంటర్నెట్ ఆధారిత పరికరంలో గానీ పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్ గురించి ఈ పోస్టులో… రీడ్ చేయండి… తెలుగు మూవీస్ చాలానే ఉన్నాయి. అధునాతన కధలతో చిత్రమైన కధనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. కొన్ని తెలుగు మూవీస్ కుటుంబంతో కలిసి చూడదగినవిగా ఉండకపోవచ్చును. కొన్ని తెలుగు మూవీస్ ఫ్యామీలీతో కలిసి చూసేవిధంగా చక్కగా తీర్చిదిద్దబడి ఉంటాయి. వాటిలో వ్యక్తికో, వ్యవస్థకో తగు సందేశం కలిగి ఉంటాయి. ఇక బాంధవ్యాలు… Continue reading పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్