TeluguCinema తెలుగు సినిమా క్విజ్

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్ ఈ పోస్టులో దిగువన మెగా స్టార్ చిరంజీవి ఫోటో క్రింద అంగ్ల అక్షరాలో ఉన్న స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి తెలుగు క్విజ్ లో పాల్గొనవచ్చు. తెలుగులో అగ్రకదానాయుకుడిగా స్వయం కృషితో ఎదిగిన తెలుగు మూవీ మెగాస్టార్ చిరంజీవి… ఎందరో స్టార్స్ వస్తారు కానీ మెగాస్టార్ ఒక్కరే… చిరంజీవి సినిమా అంటే యాక్షన్, లవ్, సెంటిమెంట్, మోరల్ అన్ని కలిపి ఉంటుంది. మన తెలుగు సినిమాలో డాన్స్ ప్రధానంగా మారడానికి కారణం చిరంజీవి తెరపై చూపిన డాన్సులే ప్రధాన కారణం అంటారు. లిటిల్ లిటిల్ స్టార్ మెగా స్టార్ అన్నట్టుగా చిన్న పాత్రలతో మొదలై మెగా స్టార్ గా అవతరించేవరకు ఆయన స్వయం కృషి ఆయనను విజేతగా నిలిపింది. ఎంతోమందికి ఆదర్శం కావడానికి మాస్టర్ గా ఉన్నారు.