TeluguCinema తెలుగు సినిమా క్విజ్

మహేశ్ బాబు గురించి తెలుగులో క్విజ్

మహేశ్ బాబు గురించి తెలుగులో క్విజ్, తెలుగులో క్విజ్ క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి… తెలుగు క్విజ్ ఆడండి. సినీ నటుడు మహేశ్ బాబు సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయి. తెలుగు సినిమాలలో మహేశ్ బాబు […]

TeluguCinema తెలుగు సినిమా క్విజ్

హీరోయిన్ సౌందర్య గురించి తెలుగులో క్విజ్

తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ సౌందర్య గురించి తెలుగులో క్విజ్, తెలుగులో క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు ఎంపిక చేయండి.. క్విజ్ ఆడండి. సౌందర్య సినీనటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తంగా […]

TeluguCinema తెలుగు సినిమా క్విజ్

తెలుగులో తెలుగు సినిమా నటులపై క్విజ్

తెలుగులో తెలుగు సినిమా నటులపై క్విజ్ ఈ బ్లాగు పేజ్లో… క్విజ్ పేజ్ నందు వివిధ తెలుగు హీరోల గురించి క్విజ్… ఇంకా సినిమాల గురించి క్విజ్. తెలుగు నటులు ఎన్టీ రామరావు, అక్కినేని […]

TeluguCinema నంది అవార్డ్

తెలుగు సినిమా ఉత్తమ నటుడు నంది అవార్డు క్విజ్

తెలుగు సినిమా ఉత్తమ నటుడు నంది అవార్డు క్విజ్ తెలుగులో. వివిధ తెలుగు నటులకు ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందించిన తెలుగు సినిమాలు గురించి క్విజ్. ఏ సినిమా నటుడుకైనా నంది అవార్డ్ […]

TeluguCinema తెలుగు సినిమా క్విజ్

నందమూరి తారక రామరావు క్విజ్ తెలుగులో

నందమూరి తారక రామరావు క్విజ్ తెలుగులో ఈ క్రిందగా కనబడుతున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామరావు గారి చిత్రంపై క్లిక్ చేస్తే, నందమూరి రామరావు గారి గురించి ప్రశ్నలు వస్తాయి… స్వర్గీయ శ్రీ […]

TeluguCinema తెలుగు సినిమా క్విజ్

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్ ఈ పోస్టులో దిగువన మెగా స్టార్ చిరంజీవి ఫోటో క్రింద అంగ్ల అక్షరాలో ఉన్న స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి తెలుగు క్విజ్ లో పాల్గొనవచ్చు. తెలుగులో అగ్రకదానాయుకుడిగా స్వయం కృషితో ఎదిగిన తెలుగు మూవీ మెగాస్టార్ చిరంజీవి… ఎందరో స్టార్స్ వస్తారు కానీ మెగాస్టార్ ఒక్కరే… చిరంజీవి సినిమా అంటే యాక్షన్, లవ్, సెంటిమెంట్, మోరల్ అన్ని కలిపి ఉంటుంది. మన తెలుగు సినిమాలో డాన్స్ ప్రధానంగా మారడానికి కారణం చిరంజీవి తెరపై చూపిన డాన్సులే ప్రధాన కారణం అంటారు. లిటిల్ లిటిల్ స్టార్ మెగా స్టార్ అన్నట్టుగా చిన్న పాత్రలతో మొదలై మెగా స్టార్ గా అవతరించేవరకు ఆయన స్వయం కృషి ఆయనను విజేతగా నిలిపింది. ఎంతోమందికి ఆదర్శం కావడానికి మాస్టర్ గా ఉన్నారు.