నీకన్ను నీలిసముద్రం అనే ఉప్పెన పాట దారిలో సినిమా కూడా
Monday, 15th February, 2021 / 11:20:25
నీకన్ను నీలిసముద్రం అనే ఉప్పెన పాట దారిలో సినిమా కూడానడుస్తుంది. ఉప్పెన కూడా హిట్ మార్గం పట్టింది. కొత్తదనం కొట్టిచ్చినట్లు కధనం ఉంటే, సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని గతంలో తెలుగు ప్రేక్షకులు రుజువు చేసారు. ఇప్పుడు మరొకసారి ఉప్పెన సినిమాను ప్రేక్షకులు అలాగే ఆదరిస్తున్నారు. మనవ సంబంధాలు కుల మతాలతో ముడిపడి ఉంటే, అవి మనసుపై బలమైన ప్రభావం చూపుతాయి. అలంటి మనిషి మనసుపై ప్రభావం చూపే అతి పెద్ద విషయం ప్రేమ. ఇది అందరికి లభిస్తుంది. […]
ReadMore
భిన్నమైన రీతిలో క్లైమాక్స్ గల
Friday, 5th February, 2021 / 02:16:01
భిన్నమైన రీతిలో క్లైమాక్స్ గల సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా సహజంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితుల ఆధారంగా కధనం కలిగి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా వచ్చిన తొలిప్రేమ సినిమా నిదానంగా పెద్ద హిట్టు అయింది. ఈ సినిమా క్లైమాక్స్ విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో సినిమా కూడా భిన్నమైన క్లైమాక్స్ కలిగి ఉందని అంటున్నారు. ఉప్పెన సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే పెద్ద టాక్. ఈ […]
ReadMore
ఆదిత్య అను సినిమా పాత్రలో నితిన్
Thursday, 4th February, 2021 / 07:27:03
ఆదిత్య అను సినిమా పాత్రలో నితిన్ నటిస్తున్న తెలుగు లేటెస్ట్ మూవీ నేమ్ చెక్ ఈ తెలుగు సినిమా ఈ నెలలో విడుదల కానుంది , ట్రైలర్ ఆకట్టుకునేలాగా ఉంది. ఆదిత్య అను సినిమా పాత్రలో నితిన్ వెండితెరపై కనిపించనున్నారు. ఇప్పటికే ఆరంభమై షూటింగ్ జరుగుతున్న చెక్ తాజా తెలుగు సినిమాలో నితిన్ కధయనయుకుడిగా నటిస్తున్నారు. నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా వారియర్ నటిస్తున్నారు. ఒక చెస్ ఆటగాడి కధే ఈ చెక్ తెలుగు […]
ReadMore