TeluguCinema తెలుగు సినిమా క్విజ్

హీరోయిన్ సౌందర్య గురించి తెలుగులో క్విజ్

తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ సౌందర్య గురించి తెలుగులో క్విజ్, తెలుగులో క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు ఎంపిక చేయండి.. క్విజ్ ఆడండి.

సౌందర్య సినీనటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తంగా 100కు పైగా సినిమాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది.

సినీ నటి సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీమాల కొరకు ఆమె పేరు సౌమ్యను సౌందర్యగా మార్చుకున్నారు.

అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, సౌందర్య కెరీర్ బాగా ముందుకు సాగింది. కుటుంబ పాత్రలలో చక్కని ఇల్లాలి పాత్రలలో ఆమె అభినయం ప్రేక్షకుల్ని మెప్పించింది.

ముఖ్యంగా పవిత్రబంధం సినిమాలో ఆమె నటనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటి పురస్కారం అందజేశారు… ఇంకా అమ్మోరు, అంతపురం సినిమాలకు కూడా ఆమె అవార్డ్ అందుకున్నారు.

100 కిపైగా సినిమాలలో నటించిన సౌందర్య దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది.

సినిమా హీరోయిన్ సౌందర్య గురించి తెలుగులో క్విజ్

6
Created on

సౌందర్య గురించి తెలుగులో క్విజ్

సౌందర్య గురించి తెలుగులో క్విజ్.ప్రముఖనటి సౌందర్య నటించిన తెలుగు సినిమాలలో కొన్ని ప్రశ్నలు

1 / 10

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సౌందర్య పాత్ర పేరు?

2 / 10

అంతపురం సినిమాలో సౌందర్య జంటగా నటించిన నటుడు ఎవరు?

3 / 10

సౌందర్య - జెడి చక్రవర్తి కలసి నటించిన సినిమా ఏది?

4 / 10

నరసింహ సినిమాలో సౌందర్య పాత్ర పేరు?

5 / 10

రిక్షావోడు సినిమాలో సౌందర్య పాత్రపేరు?

6 / 10

రాజేంద్రప్రసాద్-సౌందర్య జంటగా నటించిన రాజేంద్రుడు-గజేంద్రుడు సినిమా దర్శకుడు?

7 / 10

జగపతిబాబుతో జంటగా నటించిన సౌందర్య సినిమా ఏది?

8 / 10

ఏ సినిమాకు సౌందర్య ఉత్తమ నటి అవార్డ్ అందుకున్నారు?

9 / 10

సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన అమ్మోరు సినిమా దర్శకుడు?

10 / 10

అమ్మోరు సినిమాలో సౌందర్య పాత్ర పేరు?

Your score is

The average score is 85%

0%

Telugulostories

తెలుగులో తెలుగు సినిమా నటులపై క్విజ్

తెలుగు సినిమా ఉత్తమ నటుడు నంది అవార్డు క్విజ్

ఒకవేళ మీరు దర్శకుడు అయితే క్రింది సినిమాలకు హీరో ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్

శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ ఆనాటి భక్తి సినిమా గురించి

TeluguCinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *