TeluguCinema తెలుగు సినిమా క్విజ్

మహేశ్ బాబు గురించి తెలుగులో క్విజ్

మహేశ్ బాబు గురించి తెలుగులో క్విజ్, తెలుగులో క్విజ్ క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి… తెలుగు క్విజ్ ఆడండి.

సినీ నటుడు మహేశ్ బాబు సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయి.

తెలుగు సినిమాలలో మహేశ్ బాబు అగ్ర కధానాయకుడు. ఈయన నటించిన కొన్ని తెలుగు సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అయ్యాయి.

తొలి సినిమా రాజకుమారుడు సినిమాతోనే బ్లాక్ బ్లాస్టర్ అందుకున్న మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరపై కనిపించారు. కొన్ని తెలుగు సినిమాలలో బాల నటుడుగా నటించారు.

సినిమాలలో బాల నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ బాబు హీరోగా అంతకన్నా ఎక్కువ గుర్తింపు పొందారు. ఒక్కడు, పోకిరి, దూకుడు తదితర తెలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

తండ్రికి తగ్గ తనయుడుగా మహేశ్ బాబు సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమా ప్రేక్షకులలో తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు.

సౌమ్య స్వభావంతో ఉండే మహేశ్ బాబు సినిమాలు క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులని మెప్పిస్తాయి… మహేశ్ బాబు గురించి తెలుగులో క్విజ్

Telugulostories

హీరోయిన్ సౌందర్య గురించి తెలుగులో క్విజ్

తెలుగులో తెలుగు సినిమా నటులపై క్విజ్

తెలుగు సినిమా ఉత్తమ నటుడు నంది అవార్డు క్విజ్

ఒకవేళ మీరు దర్శకుడు అయితే క్రింది సినిమాలకు హీరో ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్

శ్రీకృష్ణ మాయ తెలుగు మూవీ ఆనాటి భక్తి సినిమా గురించి

TeluguCinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *