TeluguCinema తెలుగు సినిమా క్విజ్

నందమూరి తారక రామరావు క్విజ్ తెలుగులో

నందమూరి తారక రామరావు తెలుగు క్విజ్

నందమూరి తారక రామరావు క్విజ్ తెలుగులో ఈ క్రిందగా కనబడుతున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామరావు గారి చిత్రంపై క్లిక్ చేస్తే, నందమూరి రామరావు గారి గురించి ప్రశ్నలు వస్తాయి…

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామరావు గారు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రనికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాలలోనూ, సినిమా పరిశ్రమలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న మేటి మహా నటుడు.

ఎన్‌టి‌ఆర్ నటించిన తెలుగు సినిమాలు అశేష తెలుగు ప్రజలను అలరించాయి. రాముడైనా, కృష్ణుడైనా ఆ పాత్రలో రామరావు గారిని మించిన నటుడు లేడు. రావణుడు అయినా ధుర్యోధనుడు అయినా సరే రామరావు గారి నటన, మాటతీరు ఆయా పాత్రలను తెరపై మన కళ్ళకు కట్టినట్టు కనబడతాయి.

జానపద సినిమా, పౌరాణిక సినిమా, భక్తి సినిమా, సాంఘిక సినిమా ఇలా ఏ తరహా సినిమా అయినా స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు పేక్షకులను మెప్పించిన నటన ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది.

పాండురంగ మహత్యం సినిమాలో రశికుడుగా ఆపై పరమ భక్తుడుగాను రామరావు గారి నటన మనలో భక్తి భావన్నే పెంచుతుంది.

దేవుళ్ళను వెండితెరపై మన కళ్ళకు కట్టినట్టుగా ఆయా దేవుళ్ళ పాత్రల్లో రామరావుగారు అద్భుతంగా నటించారు. మన తెలుగువారి నటుడు ఎన్‌టి‌ఆర్ గారి గురించి తెలుగులో క్విజ్ ఈ క్రింది ఇమేజ్ క్రింద ఉన్న స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి.

4
Created on

నందమూరి తారక రామరావు క్విజ్

1 / 21

తెనాలి రామకృష్ణ సినిమాలో నందమూరి తారక రామరావు పాత్ర?

2 / 21

నందమూరి తారక రామరావు శివుడుగా నటించినా సినిమా ?

3 / 21

గుండమ్మకధ సినిమాలో గుండమ్మగా నటించిన నటి?

4 / 21

గులేబకావళి కథ సినిమాలో నందమూరి తారక రామరావు నటించిన పాత్ర?

5 / 21

లవకుశ సినిమాలో సీతమ్మ పాత్రను పోషించిన నటి?

6 / 21

బొబ్బిలి యుద్ధం సినిమాలో నందమూరి తారక రామరావు నటించిన పాత్ర?

7 / 21

సత్యా హరిశ్చంద్ర సినిమాలో నందమూరి తారక రామరావు పాత్ర?

8 / 21

నందమూరి తారక రామరావు స్త్రీవేషధారణ చేసిన సినిమా?

9 / 21

చిక్కడు దొరకుడు సినిమాలో నందమూరి తారక రామరావు సహ నటుడు?

10 / 21

నందమూరి తారక రామరావు నటించిన జస్టిస్ చౌధరి దర్శకుడు?

11 / 21

నందమూరి తారక రామరావు చివరగా నటించిన సినిమా?

12 / 21

నందమూరి తారక రామరావు నటించిన మల్లీశ్వరి దర్శకనిర్మాత?

13 / 21

నందమూరి తారక రామరావు నటించిన మాయబజార్ ఏ సంవత్సరం విడులైంది?

14 / 21

భూకైలాష్ సినిమాలో నందమూరి తారక రామరావు పాత్ర?

15 / 21

నందమూరి తారక రామరావు నటించిన లవకుశ సినిమా ఏ సంవత్సరం విడుదల అయ్యింది?

16 / 21

నందమూరి తారక రామరావు నటించిన మొదటి సినిమా?

17 / 21

నందమూరి తారక రామరావు ఎక్కడ జన్మించారు?

18 / 21

నందమూరి తారక రామరావు ఎన్ని పౌరాణిక సినిమాలలో నటించారు?

19 / 21

నందమూరి తారక రామరావు జననం?

20 / 21

నందమూరి తారక రామరావు ఎన్ని సినిమాలు నిర్మించారు?

21 / 21

నందమూరి తారక రామరావు ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు?

Your score is

The average score is 73%

0%

తెలుగు సినిమా హీరోలు గురించి క్విజ్ తెలుగులో పాల్గొనడానికి ఇక్కడ ఇవే అక్షరలపై క్లిక్ చేయండి.

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగులో క్విజ్

తెలుగురీడ్స్

తెలుగు సినిమా

మూవీమాయా మొబైల్ యాప్ ఫ్రీ అండ్రాయిడ్ అప్లికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *