TeluguCinema సర్వే

ఒకవేళ మీరు దర్శకుడు అయితే క్రింది సినిమాలకు హీరో ఎవరు?

ఒకవేళ మీరు దర్శకుడు అయితే క్రింది సినిమాలకు హీరో ఎవరు?

ఒకవేళ మీరు దర్శకుడు అయితే క్రింది సినిమాలకు హీరో ఎవరిని ఎంపిక చేస్తారు. తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలకు మీరే దర్శకుడుగా ఉంటే, మీరు ఎవరిని హీరోగా ఎంచుకుంటారు.

ఒక సినిమా కధను ఒక హీరోకి చెబితే, ఆ హీరో తిరస్కరిస్తే, మరొక హీరోతో సినిమా తీశారనే వార్తలు వింటూ ఉంటాం. అలాగే కొన్ని సినిమాలకు హీరో మరొక హీరో అయితే ఇంకా బాగుంటుంది, అని వింటూ ఉంటాం. సహజంగా సినిమాలలో వార్తల కన్నా పుకార్లు షికారు చేస్తూ ఉంటాయి.

హిట్ సినిమా అభిమాన హీరోదే అయితే, ఆ అభిమాని ఆనందానికి అవదులు ఉండవు. నచ్చని సినిమాకు తమ అభిమాన హీరో నటించి, అది పరాజయం పాలైతే, వారికి విచారం. విజయం సాధించిన సినిమాలో ఇంకొక హీరో అయితే ఎలా ఉంటుంది. చిన్న ఊహకు ఒక సర్వే.

సరదాగా సర్వే ప్రశ్నలకు సమాధానాలు ఎంపిక చేయండి. ఒక ప్రశ్న తర్వాత మరొక ప్రశ్న వస్తుంది. ఒకవేళ మీరు దర్శకుడు అయితే క్రింది సినిమాలలో హీరోగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు?

  • Step 1 of 8

మీరు దర్శకుడు అయితే అతడు సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే మహేశ్ బాబు కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు అతడు సినిమాలో ఎంపిక చేస్తారు.

మీరు దర్శకుడు అయితే కిక్ సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే రవితేజ కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు కిక్ సినిమాలో ఎంపిక చేస్తారు.

మీరు దర్శకుడు అయితే అర్జున్ రెడ్డి సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే విజయ్ దేవరకొండ కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు అర్జున్ రెడ్డిసినిమాలో ఎంపిక చేస్తారు.

మీరు దర్శకుడు అయితే ఇడియట్ సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే రవితేజ కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు ఇడియట్ సినిమాలో ఎంపిక చేస్తారు.

మీరు దర్శకుడు అయితే రేస్ గుర్రం సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే అల్లు అర్జున్ కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు రేస్ గుర్రం సినిమాలో ఎంపిక చేస్తారు.

మీరు దర్శకుడు అయితే శ్రీమంతుడు సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే మహేశ్ బాబు కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు శ్రీమంతుడు సినిమాలో ఎంపిక చేస్తారు.

మీరు దర్శకుడు అయితే బొమ్మరిల్లు సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే సిద్దార్ధ్ కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు బొమ్మరిల్లు సినిమాలో ఎంపిక చేస్తారు.

మీరు దర్శకుడు అయితే రెడీ సినిమా హీరో ఎవరు ?

మీరే దర్శకుడు అయితే రామ్ కాకుండా ఈ క్రింది హీరోలలో ఎవరిని మీరు రెడీ సినిమాలో ఎంపిక చేస్తారు.

Created with Perfect Survey

Statistics - View the results

మూవీమాయ

తెలుగురీడ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *