aviivi TeluguCinema

నీకన్ను నీలిసముద్రం అనే ఉప్పెన పాట దారిలో సినిమా కూడా

నీకన్ను నీలిసముద్రం అనే ఉప్పెన పాట దారిలో సినిమా కూడానడుస్తుంది. ఉప్పెన కూడా హిట్ మార్గం పట్టింది. కొత్తదనం కొట్టిచ్చినట్లు కధనం ఉంటే, సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని గతంలో తెలుగు ప్రేక్షకులు రుజువు చేసారు. […]