జనతా గారెజ్

NTR & Mohanlal JanataGarrage Telugu Chalanachitram ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓకే కుటుంబ కథ! జనతా గారేజ్ తెలుగు చలన చిత్రం. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే కుటుంబ పెద్దగా మోహన్ లాల్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిచిన ఈ చిత్రానికి నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్.… Continue reading జనతా గారెజ్