శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ గురు స్వరూపంగా దత్తాత్రేయడు. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప భక్తిమూవీకధ. తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్ తెలుగు మూవీ పేరు : శ్రీ దత్త దర్శనము భక్తిమూవీ నటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ,… Continue reading శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ. అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది. భక్తప్రహ్లాద… Continue reading తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

వినాయక విజయం తెలుగు భక్తి మూవీ

వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది. ఇక ఈ తెలుగు మూవీ విజయవంతమైన భక్తి మూవీ అయిన వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు చూపుతుంది. కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరస్సు మార్చడం. వినాయకునికి(Vinayaka) దేవతల… Continue reading వినాయక విజయం తెలుగు భక్తి మూవీ