TeluguCinema తెలుగు సినిమా క్విజ్

తెలుగులో తెలుగు సినిమా నటులపై క్విజ్

తెలుగులో తెలుగు సినిమా నటులపై క్విజ్ ఈ బ్లాగు పేజ్లో…

క్విజ్ పేజ్ నందు వివిధ తెలుగు హీరోల గురించి క్విజ్… ఇంకా సినిమాల గురించి క్విజ్.

తెలుగు నటులు ఎన్టీ రామరావు, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, కాంతరావు, కృష్ణ, కృష్ణం రాజు, మోహన్ బాబు, చంద్ర మోహన్, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ తదితర తెలుగు నటుల మొదటి సినిమా గురించిన తెలుగు క్విజ్ తెలుగులో…

ఎందరో హీరోలు తెలుగు సినిమా తెరపై అభిమానులకు ఆనందం అందించడానికి కృషి చేశారు. తెలుగు సినిమా అభిమానులకు పండుగలకు సంతోషం తెచ్చే విషయాలలో సినిమా ఒకటి.

పాపులారిటీ పొందిన తెలుగు సినిమా నటుల గురించిన విషయాలు అభిమానులకు ఆసక్తి అనిపిస్తుంది.

ఇంకా ఆయా తెలుగు సినిమా హీరోల అభిమానులకు ఆయా హీరోల మొదటి సినిమా గురించి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

తెలుగు సినిమా హీరోలు వారి మొదటి సినిమా గురించి తెలుగులో క్విజ్.

ఈ క్రిందగా కనిపిస్తున్న start అను ఆంగ్ల అక్షరాలపై క్లిక్ చేయండి తెలుగు హీరోల మొదటి సినిమా క్విజ్ లో పాల్గొనండి.

4
Created on

తెలుగు నటులు మొదటి సినిమా క్విజ్ తెలుగులో

తెలుగు నటులు మొదటి సినిమా క్విజ్ తెలుగులో నటించిన నటుల మొదటి సినిమా పేరు గురించిన తెలుగు క్విజ్

1 / 40

నాగ చైతన్య మొదటి సినిమా?

2 / 40

తరుణ్ మొదటి సినిమా?

3 / 40

నితిన్ మొదటి సినిమా?

4 / 40

రానా దగ్గుబాటి మొదటి సినిమా?

5 / 40

రామ్ చరణ్ మొదటి సినిమా?

6 / 40

నందమూరి కల్యాణ్ రామ్ మొదటి సినిమా?

7 / 40

నిఖిల్ మొదటి సినిమా?

8 / 40

నాని మొదటి సినిమా?

9 / 40

అల్లు అర్జున్ మొదటి సినిమా?

10 / 40

విజయ నరేశ్ మొదటి సినిమా?

11 / 40

చంద్ర మోహన్ మొదటి సినిమా?

12 / 40

రాజేంద్ర ప్రసాద్ మొదటి సినిమా?

13 / 40

రామ్ పోతినేని మొదటి సినిమా?

14 / 40

శర్వానంద్ మొదటి సినిమా?

15 / 40

అల్లరి నరేశ్ మొదటి సినిమా?

16 / 40

బ్రహ్మానందం మొదటి సినిమా?

17 / 40

మురళీమోహన్ మొదటి సినిమా?

18 / 40

మోహన్ బాబు మొదటి సినిమా?

19 / 40

హరికృష్ణ మొదటి సినిమా?

20 / 40

రాజశేఖర్ మొదటి సినిమా?

21 / 40

ఉదయకిరణ్ మొదటి సినిమా?

22 / 40

రవితేజ మొదటి సినిమా?

23 / 40

ప్రభాస్ మొదటి సినిమా?

24 / 40

జగపతిబాబు మొదటి సినిమా?

25 / 40

జూనియర్ ఎన్‌టి‌ఆర్ మొదటి సినిమా?

26 / 40

మహేశ్ బాబు మొదటి సినిమా?

27 / 40

పవన్ కల్యాణ్ మొదటి సినిమా?

28 / 40

విక్టరీ వెంకటేష్ మొదటి సినిమా?

29 / 40

అక్కినేని నాగార్జున మొదటి సినిమా?

30 / 40

కృష్ణంరాజు మొదటి సినిమా?

31 / 40

బాలకృష్ణ మొదటి సినిమా?

32 / 40

ఎస్వీ రంగారావు మొదటి సినిమా?

33 / 40

శోభన్ బాబు మొదటి సినిమా?

34 / 40

ఘట్టమనేని కృష్ణ మొదటి సినిమా?

35 / 40

కొణేదల చిరంజీవి మొదటి సినిమా?

36 / 40

అక్కినేని నాగేశ్వరరావు మొదటి సినిమా?

37 / 40

నందమూరి తారక రామరావు మొదటి సినిమా ?

38 / 40

కైకాల సత్యనారాయణ మొదటి సినిమా?

39 / 40

హరనాథ్ మొదటి సినిమా ?

40 / 40

కాంతరావు మొదటి సినిమా ?

Your score is

The average score is 59%

0%

మూవీమాయ తెలుగు సినిమా క్విజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *